Author: Vijay Pathak | Last Updated: Fri 7 Nov 2025 4:44:18 PM
ఈ ప్రత్యేక ఆస్ట్రోక్యాంప్ వ్యాసంలో 2026 సంవత్సరంలో కర్కాటకరాశి వారి జీవితంలోని వివిధ ప్రాంతాలలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఖచ్చితమైన అంచనాలను మీరు కర్కాటకం 2026 రాశిఫలాలుచదువుతారు. ఈ కర్కాటకరాశి 2026 జాతకం పూర్తిగా వేద జోతిష్యశాస్త్రం పైన ఆధారపడి ఉంటుంది మరియు మా అనుభవజ్ఞుడైన మరియు పరిజ్ఞానం గల జోతిష్యుడు ఆస్ట్రోగురు మృగాంక్గ్రహాల సంచారాలు,నక్షత్రరాశుల కదలికలు మరియు గ్రహ గణనల ఆధారంగా దీనిని తయారు చేశారు. ఇది 2026 సంవత్సరంలో కర్కాటకరాశి వారు తమ జీవితాల్లో ఎదుర్కొనే ఒడిదుడుకులను వెల్లడించడానికి ప్రయత్నిస్తుంది.
हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: कर्क 2026 राशिफल
కర్కాటకరాశి 2026 రాశిఫలం ప్రకారం మీరు జీవితంలో ఏ రంగాలలో విజయం సాధిస్తారో మరియు ఏ రంగాలలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందో మీకు తెలుస్తుంది. కర్కాటకరాశి 2026 రాశిఫలం ప్రకారం కారకటకరాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతోందో వివరంగా అర్థం చేసుకుని ముందుకు సాగిపోదాం.
2026 గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి!
కర్కాటకరాశి వారి 2026 ఆర్టిక ప్రకారం జాతకం ఈ సంవత్సరం మీకు ఒడిదుడుకులను తెస్తుందని అంచనా వేస్తుంది. ఒక వైపు శని ఏడాది పొడవునా మీ తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు మరియు మీ పదకొండవ ఇంటిని చూస్తాడు, ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది మరియు స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది, తద్వారా మీ ఆర్థిక పరిస్థితిని స్థిరంగా ఉంచుతుంది. జూన్ 2 వరకు బృహస్పతి మీ పన్నెండవ ఇంట్లో ఉంటాడు, దీని ఫలితంగా మీరు శుభ మరియు విలువైన కార్యకలాపాలకు ఉదారంగా ఖర్చు చేస్తారు. సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు, కుజుడు, బుధుడు మరియు శుక్రుడు కూడా మీ ఆరవ ఇంట్లో ఉంటారు మరియు పన్నెండవ ఇంటితో సంబంధాన్ని ఏర్పరుస్తారు, ఇది మీ ఖర్చులను మరింత పెంచుతుంది. ఆ తరువాత పరిస్థితులు క్రమంగా మారుతాయి. జూన్ మరియు అక్టోబర్ మధ్య, బృహస్పతి మీ స్వంత రాశిలోకి ప్రవేశించి బలంగా మారతాడు, మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయం చేస్తాడు. ఏడాది పొడవునా రాహువు ఇంట్లో ఉంటాడు, ఇది మీరు కొన్ని ఊహించని హెచ్చుతగ్గులకు సిద్దంగా ఉండాలని సూచిస్తాడు.మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తే, చాలా జాగ్రత్తగా చేయండి, లేకుంటే, తొందరపాటు నిర్ణయాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు.
మీ పిల్లల కెరీర్ గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? ఇప్పుడే ఆర్డర్ చేయండి: కాగ్ని- ఆస్ట్రో రిపోర్ట్!
కర్కాటక రాశి 2026 ప్రకారం ఈ సంవత్సరంప్రారంభం ఆరోగ్యం పరంగా కొంత బలహీనంగా ఉండవచ్చు, ఎందుకంటే సూర్యుడు, కుజుడు, బుద్ధుడు మరియు శుక్రుడు మీ ఆరవ ఇంట్లో, కేతువు రెండవ ఇంట్లో, రాహువు ఎనిమిదవ ఇంట్లో, బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉంటారు. ఈ గ్రహాల అమరిక అనారోగ్యాలకు కారణం కావచ్చు మరియు ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీస్తుంది, కాబట్టి సంవత్సరం ప్రారంభం నుండే, మీరు మీ శ్రేయస్సు పై చాలా శ్రద్ద వహించాలి. కడుపు, నోరు మరియు దంతాలకు సంబంధించిన సమస్యలు, అలాగే కాంతి రుగ్మతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కాబట్టి మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం మధ్యలో జూన్ 2 నుండి, బృహస్పతి మీ రాశిలోకి ప్రవేశిస్తాడు మరియు ఉచ్ఛస్థితిలో ఉంటాడు, ఇది ఆరోగ్య సమస్యలకు కొంత ఉపశమనం మరియు నీయంత్రణను తీసుకురావడానికి సహాయపడుతుంది. అక్టోబర్ 31 న బృహస్పతి మీ రెండవ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఆరోగ్య సమస్యలు మరోసారి పెరగవచ్చు. ఈ సంవత్సరం అంతా ఏదైనా సమస్య తీవ్రమయ్యే ముందు మీరు సరైన పరిష్కారాలను కనుగొనగలిగేలా మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. కర్కాటకం 2026 రాశిఫలాలు ప్రకారం ఈ సంవత్సరం మీ ఆహారం పైన ప్రత్యేక శ్రద్ద వహించండి. సోమరితనాన్ని వదిలి యోగా మరియు ధ్యానంతో మీ రోజును ప్రారంభించడం ఉత్తమ విధానం.
మీ జాతకం ఆధారంగా ఖచ్చితమైన శని నివేదికను పొందండి!
కర్కాటకరాశి 2026 ప్రకారం మీ కెరీర్ విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రత్యర్ధుల వ్యతిరేకత కారణంగా కొన్ని సమస్యలని ఎదురుకునే అవకాశాలు ఉన్నాయి. మీతో చాలా ముద్దుగా మాట్లాడే వ్యక్తులు వాస్తవానికి మీకు వ్యతిరేకంగా పనిచేస్తుండవచ్చు, కాబట్టి కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండి, మీ పని పైన ఎక్కువ దృష్టి పెట్టడం తెలివైన పని. సంవత్సరం మధ్య నాటికి, ఈ పరిస్థితులు తగ్గుతాయి మరియు కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. కానీ అప్పటి వరకు, మీరు చాలా జాగ్రత్తగా మరియు పూర్తి నిజాయితీతో పని చేయాలి. జూన్ మరియు అక్టోబర్ మధ్య ఉద్యోగాలలో ఉన్నవారికి పదోన్నతి పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్న స్థానికులకు, వృత్తిపరమైన ప్రయాణాలు ఈ సంవత్సరం మంచి లాభాలను తెచ్చిపెడుతాయి, వ్యాపార వరుద్దీతో పాటు, మీ పని విదేశాలకు సంబంధించి అయితే ఆ దిశలో మరింత పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం మధ్య నుండి, సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, మీరు మీ వ్యాపారాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. మీరు కొంతమంది కొత్త వ్యక్తులను మీ పనిలోకి తీసుకురావచ్చు మరియు కొత్త పరీఛాయాల నుండి ప్రయోజనం పొందవచ్చు.
వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి:2026 రాశిఫలాలు
కర్కాటకరాశి 2026 ప్రకారం ఈ రాశి విద్యార్థులకు సంవత్సరం ప్రారంభం కొంత సవాలుగా అనిపించవచ్చు. వివిధ పరిస్థితులు మిమ్మలని దృష్టి మారాలవచ్చు, ఇది మీ చదువులో కొన్ని అడ్డంకులను సృష్టించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు సంవత్సరం మొదటి సగం నుండి చివరి త్రైమాసకం వరకు విజయానికి ప్రత్యేక అవకాశాలు కలిగి ఉంటారు. మీరు ఎంత ఎక్కువ కృషి చేస్తే విజయం మీకు దగ్గరగా వస్తుంది, కాబట్టి స్థిరంగా కష్టపడి పనిచేయండి. ఏప్రిల్ నుండి రెగ్యులర్ విధ్యార్థులకు, మంచి ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి. కర్కాటకం 2026 రాశిఫలాలు ప్రకారం మీరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లయితే, సంవత్సరం ప్రారంభం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. మీరు మీ చదువుల పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. మీపై విద్యా ఒత్తిడి కూడా ఉండవచ్చు, కానీ అది మిమ్మల్ని ముంచెత్తకుండా మరియు శ్రద్ధగా పని చేయడం కొనసాగించడం ముఖ్యం. విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి, సంవత్సరం మొదటి సగం అనుకూలమైన ఫలితాలను తీసుకురావచ్చు, తద్వారా మీరు విదేశాలలో మంచి మరియు ప్రసిద్ద విశ్వవిద్యాలయం లేదా కళాశాలలో ప్రవేశం పొందగలుగుతారు. అటువంటి సంస్థలలో మీరు కోరుకున్న సబ్జెక్టు ను అధ్యయనం చేయడంలో కూడా మీరు విజయం సాధించవచ్చు.
Click here to read in English: Cancer 2026 Horoscope
కర్కాటకరాశి 2026 ప్రకారం 2026 సంవత్సరం మీ కుటుంబ జీవితానికి మిశ్రమ ఫలితాలను తెస్తుంది. సంవత్సరం ప్రారంభం నుండి డిసెంబర్ 5 వరకు కేతువు మీ రెండవ ఇంట్లో సింహారాశిలో ఉంటాడు, ఇది మాటల ప్రభావం కారణంగా కుటుంబ సంబంధాలలో స్పష్టంగా హెచ్చుతగ్గులను సృష్టిస్తుంది. కుటుంబ సంబంధాల మీ సాహసాన్ని పరీక్షిస్తాయి. మీ ప్రసంగంలో ఆస్పష్టమైన లేదా కఠినమైన పదాలను ఉపయోగించకుండా ఉండాలి. కుటుంబ సభ్యులలో సామరస్యం లేకపోవడం మరియు ఒకరి పైన ఒకరు సందేహం లేదా అపనమ్మకం తలెత్తే పరిస్థితులు తలెట్టవచ్చు. ఈ సంవత్సరం మధ్య నాటికి పరిస్థితులు మెరుగుపడటం ప్రారంభమవుతుంది మరియు సంవత్సరం చివరి త్రైమాసికం నాటికి పరిస్థితులు చాలా మెరుగుపడతాయి, ఇది సంతోషకరమైన కుటుంబ జీవితానికి దారితీస్తుంది. మీ తండ్రి ఈ సంవత్సరం తన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆయన అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉనాయి, ఇది మిమ్మలని కూడా ఆందోళనకు గురి చేస్తుంది. సంవత్సరం ప్రారంభంలో తోబుట్టువులతో మీ సంబంధాలు ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు మరియు చిన్న చిన్న విభేదాలు పెరగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. కర్కాటకం 2026 రాశిఫలాలు ప్రకారం మీ టోబబుతువుల నమ్మకాన్ని సంపాదించడానికి మారియ్యు వారితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించింది. మీ తల్లి ఆశీస్సులు మీ అనేక ప్రయత్నాలలో విజయం సాధిస్తాయి.
కర్కాటకరాశి వారి వైవాహిక విషయానికి వస్తే 2026 జాతకం ప్రకారం వైవాహిక సంబంధాలలో తాజాదనం మరియు సానుకూలత కనిపిస్తాయి. సంవత్సరం ప్రారంభం కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు, ఎందుకంటే నాలుగు గ్రహాలు మీ ఆరవ ఇంట్లో బృహస్పతి పన్నెండవ ఇంట్లో మరియు రాహువు ఎనిమిదవ ఇంట్లో ఉంటాయి. ఈ గ్రహ ప్రభావం మీ జీవిత భాగస్వామికి మరియు మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది, దీని ఫలితంగా ఒకరిపై ఒకరు కొంత చిరాకు రావచ్చు. ఏడవ ఇంట్లో అధిపతి శని ఏడాది పొడవునా మీ తొమ్మిదవ ఈ ఇంట్లో ఉంటాడు కాబట్టి, ఇది మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య మీ వీధి కారకాన్ని బాలపరుస్తుంది. కలిసి సూదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి మరియు మీరు ఒకరినొకరు ఎక్కువ సమయం కేటాయిస్తే, మీ సంబంధంలో మీరు అంతా సంతోషంగా ఉంటారు. మీ మధ్య సమస్యలను తగ్గిస్తుంది మరియు మీ వైవాహిక జీవితాన్ని ఆనందంతో నింపుతుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంది, తన పూర్తి కారకానీ ఏడవ ఇంటి పైన ప్రసారింపజేస్తాడు. ఈ కాలం వైవాహిక సంబంధాలలో అద్బుతమైన విజయాన్ని తెస్తుంది. ప్రేమ అంకితభావం మరియు పరస్పర గౌరవం పెరుగుతాయి. అవివాహితులైన స్థానికులకు, వివాహానికి బలమైన అవకాశాలు ఉంటాయి మరియు మీరు పిల్లలకు సంబంధించిన శుభవార్తలను అందుకోవచ్చు.
కర్కాటకరాశి 2026 ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రేమతో పాటు, మీ ప్రేమ జీవితంలో కొంత చెడు కూడా ఎదురుకావచ్చు. ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో కొంత చెడు కూడా ఎదురుకావచ్చు. ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో ఐదవ ఇంటి అధిపతి అయిన కుజుడు, సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు, తిరోగమన బృహస్పతి పన్నెండవ ఇంట్లో, మరియు తొమ్మిదవ ఇంట్లో శని, వారి పూర్తి కోణాలను చూపిస్తారు. మీ జీవితంలో హెచ్చు తగ్గులు కొనసాగుతాయి. ఈ కాలంలో, మీరు వేరొకరి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. మీ సంబంధంలో ఉద్రిక్తత మరియు సంఘర్షణ ఏర్పడవచ్చు, ఎందుకంటే మీ భాగస్వామికి మీ పైన ఉన్న నమ్మకం సన్నగిల్లవచ్చు, ఇది మీ బంధానికి ఏ విధంగానూ మంచిది కాదు. మీరు మీ సంబంధాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తే, జూన్ మరియు అక్టోబర్ మధ్య మీ ప్రియమైన వ్యక్తి నుండి మీకు అపారమైన ప్రేమ మరియు గౌరవం లభిస్తుంది. కర్కాటకం 2026 రాశిఫలాలు ప్రకారం ఈ సమయంలో మీరు వివాహం వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తే మీరు విజయం సాధించవచ్చు మరియు మీ కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మీ భాగస్వామితో వివాహం చేసుకోవడానికి సిద్దంగా ఉండవచ్చు. మీ ప్రియమైన వ్యక్తి ప్రవర్తన మిమ్మల్ని ఆనందపరుస్తుంది మరియు మీకు సహాయం అవసరమైనప్పుడు వారు కూడా మీకు అండగా ఉంటారు.
నాణ్యమైన రత్నాలు, యంత్రాలు మరియు జ్యోతిష సేవలను ఆన్‌లైన్‌లో కొనండి: ఇక్కడ క్లిక్ చేయండి!
ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. ఆస్ట్రోక్యాంప్ తో కనెక్ట్ అయి ఉన్నందుకు ధన్యవాదాలు.
2026 సంవత్సరాన్ని కలిపితే వచ్చే సంఖ్య ఎంత?
కాబట్టి, 2026 సంవత్సరాన్ని కలిపితే వచ్చే సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?
ఈ సంవత్సరం, వారు తమ ప్రేమ జీవితంలో కొంత చేదును ఎదుర్కోవచ్చు.
2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఏ పరిహారాలు చేయాలి?
సోమవారం రోజున రుద్రాభిషేకం చేయాలి.