• Talk To Astrologers
  • Brihat Horoscope
  • Ask A Question
  • Child Report 2022
  • Raj Yoga Report
  • Career Counseling
Personalized
Horoscope

2025 కర్ణవేద ముహూర్తం యొక్క వివరణాత్మక జాబితా ని తెలుసుకోండి!

Author: Vijay Pathak | Last Updated: Fri 12 Jul 2024 9:52:12 AM

ఈ ఆస్ట్రోక్యాంప్ యొక్క 2025 కర్ణవేద ముహూర్తం సంవస్త్రంలో కర్ణవేద వేడుకకు సంబంధించిన శుభకరమైన కాలక్రమానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను తెలుసుకోండి. సనాతన ధర్మంలో మొత్తం 16 ఆచారాలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి మరియు వాటిలో కర్ణవేద వేడుక ఒకటి. శిశువుకు 6 నెలలో వయస్సు ఉనప్పుడు అన్నప్రాసన్న నుండి కర్ణవేదం వరకు వివిధ రకాల వేడుకలు జరుపుతారు. హిందూ మతంలో కర్ణవేద ఆచారం 16 వేడుకల జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఈ ప్రత్యేక కథనం 2025 సంవస్త్రంలో పిల్లల కర్ణవేద సంస్కారం చేయాడానికి సిద్దం చేయబడింది. ఇప్పుడు 2025 కర్ణవేద ముహూర్తం కథనాన్ని ప్రారంభిదాం.

Karnavedha Muhurtham For Astrocamp in Telugu

2025 గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి!

Read in English: 2025 Karnvedh Muhurtham

2025 కర్ణవేద ముహూర్తపు పూర్తి జాబితా 

2025 లో వచ్చే 2025 కర్ణవేద ముహూర్తపు శుభ తేదీలను చూదాం.

జనవరి 2025: కర్ణవేద ముహూర్త శుభ తేదీలు 

తేదీ 

రోజు 

ముహూర్తం 

02 జనవరి 2025

గురువారం 

07:45-10:18,

 11:46-16:42

08 జనవరి 2025

బుధవారం 

16:18-18:33

11 జనవరి 2025

శనివారం 

14:11-16:06

15 జనవరి 2025

బుధవారం

07:46-12:20

20 జనవరి 2025

సోమవారం

07:45-09:08

30 జనవరి 2025

గురువారం 

07:45-08:28,

 09:56-14:52,

 17:06-19:03

ఫిబ్రవరి 2025: కర్ణవేద ముహూర్త శుభ తేదీలు 

తేదీ 

రోజు 

ముహూర్తం 

08 ఫిబ్రవరి 2025

శనివారం 

07:36-09:20

10 ఫిబ్రవరి 2025

సోమవారం

07:38-09:13,

 10:38-18:30

17 ఫిబ్రవరి 2025

సోమవారం

08:45-13:41,

 15:55-18:16

20 ఫిబ్రవరి 2025

గురువారం 

15:44-18:04

21 ఫిబ్రవరి 2025

శుక్రవారం 

07:25-09:54,

 11:29-13:25

26 ఫిబ్రవరి 2025

బుధవారం

08:10-13:05

ఏ రకమైన జ్యోతిష్య సహాయం కోసం, మా అనుభవజ్ఞులైన జ్యోతిష్కులను సంప్రదించండి!

हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: 2025 कर्णवेध मुहूर्त

మార్చ్ 2025: కర్ణవేద ముహూర్త శుభ తేదీలు

తేదీ 

రోజు 

ముహూర్తం 

02 మార్చ్ 2025

ఆదివారం 

10:54-17:25

15 మార్చ్ 2025

శనివారం 

10:03-11:59,

 14:13-18:51

16 మార్చ్ 2025

ఆదివారం 

07:01-11:55,

 14:09-18:47

20 మార్చ్ 2025

గురువారం 

06:56-08:08,

 09:43-16:14

26 మార్చ్ 2025

బుధవారం

07:45-11:15,

 13:30-18:08

30 మార్చ్ 2025

ఆదివారం 

09:04-15:35

31 మార్చ్ 2025

సోమవారం

07:25-09:00,

 10:56-15:31

ఏప్రిల్ 2025: కర్ణవేద ముహూర్త శుభ తేదీలు

తేదీ 

రోజు 

ముహూర్తం 

03 ఏప్రిల్ 2025

గురువారం 

07:32-10:44,

12:58-18:28

05 ఏప్రిల్ 2025

శనివారం 

15:11-19:45

13 ఏప్రిల్ 2025

ఆదివారం 

07:02-12:19,

 14:40-19:13

21 ఏప్రిల్ 2025

సోమవారం

14:08-18:42

26 ఏప్రిల్ 2025

శనివారం 

07:18-09:13

మే 2025: కర్ణవేద ముహూర్త శుభ తేదీలు

తేదీ 

రోజు 

ముహూర్తం 

01 మే 2025

గురువారం 

13:29-15:46

02 మే 2025

శుక్రవారం 

15:42-20:18

03 మే 2025

శనివారం 

07:06-13:21

 15:38-19:59

04 మే 2025

ఆదివారం 

06:46-08:42

09 మే 2025

శుక్రవారం 

06:27-08:22

 10:37-17:31

10 మే 2025

శనివారం 

06:23-08:18,

 10:33-19:46

14 మే 2025

బుధవారం

07:03-12:38

23 మే 2025

శుక్రవారం 

16:36-18:55

24 మే 2025

శనివారం 

07:23-11:58

 14:16-18:51

25 మే 2025

ఆదివారం 

07:19-11:54

28 మే 2025

బుధవారం

09:22-18:36

31 మే 2025

శనివారం 

06:56-11:31,

 13:48-18:24

జూన్ 2025: కర్ణవేద ముహూర్త శుభ తేదీలు

తేదీ 

రోజు 

ముహూర్తం 

05 జూన్ 2025

గురువారం 

08:51-15:45

06 జూన్ 2025

శుక్రవారం 

08:47-15:41

07 జూన్ 2025

శనివారం 

06:28-08:43

15 జూన్ 2025

ఆదివారం 

17:25-19:44

16 జూన్ 2025

సోమవారం

08:08-17:21

20 జూన్ 2025

శుక్రవారం 

12:29-19:24

21 జూన్ 2025

శనివారం 

10:08-12:26,

 14:42-18:25

26 జూన్ 2025

గురువారం 

09:49-16:42

27 జూన్ 2025

శుక్రవారం 

07:24-09:45,

 12:02-18:56

జులై 2025: కర్ణవేద ముహూర్త శుభ తేదీలు

తేదీ 

రోజు 

ముహూర్తం 

02 జులై 2025

బుధవారం

11:42-13:59

03 జులై 2025

గురువారం 

07:01-13:55

07 జులై 2025

సోమవారం

06:45-09:05,

 11:23-18:17

12 జులై 2025

శనివారం 

07:06-13:19,

 15:39-20:01

13 జులై 2025

ఆదివారం 

07:22-13:15

17 జులై 2025

గురువారం 

10:43-17:38

18 జులై 2025

శనివారం 

07:17-10:39,

12:56-17:34

25 జులై 2025

శనివారం 

06:09-07:55,

10:12-17:06

30 జులై 2025

బుధవారం

07:35-12:09,

14:28-18:51

31 జులై 2025

గురువారం 

07:31-14:24,

16:43-18:47

ఆగస్ట 2025: కర్ణవేద ముహూర్త శుభ తేదీలు

తేదీ 

రోజు 

ముహూర్తం 

03 ఆగస్ట 2025

ఆదివారం 

11:53-16:31

04 ఆగస్ట 2025

సోమవారం

09:33-11:49

09 ఆగస్ట 2025

శనివారం 

06:56-11:29,

13:49-18:11

10 ఆగస్ట 2025

ఆదివారం 

06:52-13:45

13 ఆగస్ట 2025

బుధవారం

11:13-15:52,

17:56-19:38

14 ఆగస్ట 2025

గురువారం 

08:53-17:52

20 ఆగస్ట 2025

బుధవారం

06:24-13:05,

15:24-18:43

21 ఆగస్ట 2025

గురువారం 

08:26-15:20

27 ఆగస్ట 2025

బుధవారం

17:00-18:43

28 ఆగస్ట 2025

గురువారం 

06:28-10:14

30 ఆగస్ట 2025

శనివారం 

16:49-18:31

31 ఆగస్ట 2025

ఆదివారం 

16:45-18:27

సెప్టెంబర్ 2025: కర్ణవేద ముహూర్త శుభ తేదీలు

తేదీ 

రోజు 

ముహూర్తం 

05 సెప్టెంబర్ 2025

శుక్రవారం 

07:27-09:43,

 12:03-18:07

22 సెప్టెంబర్ 2025

సోమవారం

13:14-17:01

24 సెప్టెంబర్ 2025

బుధవారం

06:41-10:48,

13:06-16:53

27 సెప్టెంబర్ 2025

శనివారం 

07:36-12:55,

14:59-18:08

అక్టోబర్ 2025: కర్ణవేద ముహూర్త శుభ తేదీలు

తేదీ 

రోజు 

ముహూర్తం 

02 అక్టోబర్ 2025

గురువారం 

10:16-16:21

17:49-19:14

04 అక్టోబర్ 2025

శనివారం 

06:47-10:09

08 అక్టోబర్ 2025

బుధవారం

07:33-14:15

15:58-18:50

11 అక్టోబర్ 2025

శనివారం 

17:13-18:38

12 అక్టోబర్ 2025

ఆదివారం 

07:18-09:37,

11:56-15:42

13 అక్టోబర్ 2025

సోమవారం

13:56-17:05

24 అక్టోబర్ 2025

శుక్రవారం 

07:10-11:08,

13:12-17:47

30 అక్టోబర్ 2025

గురువారం 

08:26-10:45

31 అక్టోబర్ 2025

శుక్రవారం 

10:41-15:55,

17:20-18:55

మీ కుండలి ప్రకారం అనుకూలీకరించిన మరియు ఖచ్చితమైన శని నివేదికను పొందండి!

నవంబర్ 2025: కర్ణవేద ముహూర్త శుభ తేదీలు

తేదీ 

రోజు 

ముహూర్తం 

03 నవంబర్ 2025

సోమవారం

15:43-17:08

10 నవంబర్ 2025

సోమవారం

10:02-16:40

16 నవంబర్ 2025

ఆదివారం 

07:19-13:24,

14:52-19:47

17 నవంబర్ 2025

సోమవారం

07:16-13:20

14:48-18:28

20 నవంబర్ 2025

గురువారం 

13:09-16:01,

17:36-19:32

21 నవంబర్ 2025

సోమవారం

07:20-09:18,

11:22-14:32

26 నవంబర్ 2025

బుధవారం

07:24-12:45,

14:12-19:08

27 నవంబర్ 2025

గురువారం 

07:24-12:41,

14:08-19:04

డిసెంబర్ 2025: కర్ణవేద ముహూర్త శుభ తేదీలు

తేదీ 

రోజు 

ముహూర్తం 

01 డిసెంబర్ 2025

సోమవారం

07:28-08:39

05 డిసెంబర్ 2025

సోమవారం

13:37-18:33

06 డిసెంబర్ 2025

శనివారం 

08:19-10:23

07 డిసెంబర్ 2025

ఆదివారం 

08:15-10:19

15 డిసెంబర్ 2025

సోమవారం

07:44-12:58

17 డిసెంబర్ 2025

బుధవారం

17:46-20:00

24 డిసెంబర్ 2025

బుధవారం

13:47-17:18

25 డిసెంబర్ 2025

గురువారం 

07:43-09:09

28 డిసెంబర్ 2025

ఆదివారం 

10:39-13:32

29 డిసెంబర్ 2025

సోమవారం 

12:03-15:03,

 16:58-19:13

కర్ణవేద సంస్కారం లేదా వేడుక అంటే ఏమిటి?

హిందూ మతంలో కర్ణవేద వేడుకకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం దాని అర్ధం గురించి మాట్లాడితే కర్ణవేదం అంటే చెవులు కుట్టించడం. చెవులు కుట్టించిన తర్వాత పిల్లవాది చెవిలో వెండి లేదా బంగారు తీగను పెడతారు. కర్ణవేద సంస్కారానికి సంబంధించిన నమ్మకం ఏంటంటే ఇది పిల్లల వినికిడి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. పిల్లల జీవితం నుండి ప్రతికూలతను తొలిగించడానికి కూడా సహాయ పడుతుంది. కర్ణవేద వేడుకలు చేయని వ్యక్తులు తమ బంధువుల అంత్యక్రియలకు కూడా హాజరుకావొద్దు అని కొన్ని గ్రంథాలలో చెప్పబడింది. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ ఆచారాన్ని పాటించడం లేదు.

ఇక్కడ మీ భాగస్వామితో అల్టిమేట్ అనుకూలత పరీక్షను పొందండి!

కర్ణవేద సంస్కారం లేదా వెడుకని ఎప్పుడు చేయాలి?

ఎవరైనా తల్లితండ్రులు తమ బిడ్డకు కర్ణవేద వేడుకను చేయాలనుకుంటే 2025 కర్ణవేద ముహూర్తం ప్రకారం వారు శిశువు పుట్టిన తర్వాత పదవ, పన్నెండవ లేదా పదహారవ రోజున చేసుకోవొచ్చు. ఈ ఆచారాన్ని చెవులు కుట్టడం అని కూడా అంటారు. అలాంటి సమయపాలనలో వారు తమ బిడ్డ కర్ణవేద సంస్కారాన్ని నిర్వహించలేకపోతే ఆ బిడ్డ ఆరవ, ఏడవ లేదా ఎనిమిదవ నెల వయసులో ఉనప్పుడు వారు ఈ వేడుకను చేసుకోవొచ్చు. దీని తర్వాత తల్లితండ్రులు తమ బిడ్డకు బేసి వయస్సులో ఉనప్పుడు అంటే 3 లేదా 5 సంవస్త్రాలలో కూడా కర్ణవేద వేడుకను నిర్వహించుకోవొచ్చు. ఇంకా ముందుకు వెళ్ళి 2025 కర్ణవేద ముహూర్తం కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులను తెలుసుకుందాం.

కర్ణవేద వేడుకలో గుర్తించుకోవలిసిన విషయాలు 

  • 2025 కర్ణవేద ముహూర్తం ప్రకారం సూర్యుడు ధనుస్సు ఇంకా మీనరాశిలో సంచరించే కాలం తప్ప అన్నీ సోలార్ మాసాలు కర్ణవేద వేడుకకు చాలా శుభప్రదమైనవి.
  • చాతుర్మాసాలు కాకుండా ప్రతి చంద్రమాసం కర్ణవేద వేడుకలకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే చాతుర్మాసం నాడు శుభ కార్యాలు నిర్వహించొద్దు.
  • 12 నక్షత్రాలలో అశ్విని, ధనిష్ట, పుష్య, హస్త, పునర్వసు, శ్రావణ, మృగశీర, చైత్ర, అనురాధ, రేవతి మొదలైన వివిధ నక్షత్రాలు కర్ణవేద వేడుకను చాలా శుభప్రదమైనవిగా భావిస్తారు. కర్ణవేద వేడుకకు అభిజీత్ నక్షత్రం ఉత్తమ సమయం.
  • హిందూ మాసంలో శుక్ల మరియు కృష్ణ పక్షాల ఖాళీ తేదీలు (చతుర్థి, నవమి మరియు చతుర్దయశు తిథి) మినహించి అన్నీ తేదీలు శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి.
  • 2025 కర్ణవేద ముహూర్తం సంస్కారానికి సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారం ఉత్తమ రోజులు.
  • లగ్న గృహానికి అధిపతి శుక్రుడు లేదా బృహస్పతి ఉన్నప్పుడు కర్ణవేద వేడుకని నిర్వహిస్తారు. కర్ణవేద వేడుకలకు వృషభ, తుల, ధనుస్సు లగ్నాలను అతిశుభంగా పరిగణిస్తారు.
  • బిడ్డ పుట్టిన నెల మరియు నక్షత్రంలో కర్ణవేద సంస్కారాన్ని నిర్వహించడం మంచిది కాదు. మధ్యానం లోపే ఈ వేడుకను పూర్తి చేయాలి.

నాణ్యమైన రత్నాలు, యంత్రం, జ్యోతిష్య సేవలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి: ఇక్కడ క్లిక్ చేయండి!

మా ఆర్టికల్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోక్యాంప్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

తరచుగా అడిగిన ప్రశ్నలు

1.కర్ణవేద సంస్కారం ఎప్పుడు చేస్తారు?

మీరు అనుకుంటే, మీరు బిడ్డ పుట్టిన ఆరు, ఏడవ లేదా ఎనిమిదవ నెలలో కర్ణవేద సంస్కారం చేయొచ్చు.

2.సెప్టెంబర్ 2025 లో కర్ణవేద సంస్కారం ఎప్పుడు చేయాలి?

సెప్టెంబర్ 2025 లో కర్ణవేద సంస్కారానికి నాలుగు ముహూర్తాలు ఉన్నాయి.

3.కర్ణవేద సంస్కారాన్ని ఏ సమయంలో చేయరు?

చతుర్థి, నవమి, చతుర్దశి మరియు అమావాస్యలలో కర్ణవేద సంస్కారం చేయకూడదు.

4.డిసెంబర్ 2025లో కర్ణవేద సంస్కారం ఎప్పుడు చేయాలి?

2025లో డిసెంబర్ నెలలో కర్ణవేద సంస్కారానికి 10 శుభ ముహూర్తాలు ఉన్నాయి.

More from the section: Horoscope 3869
Buy Today
Gemstones
Get gemstones Best quality gemstones with assurance of AstroCAMP.com More
Yantras
Get yantras Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Navagrah Yantras
Get Navagrah Yantras Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Rudraksha
Get rudraksha Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Today's Horoscope

Get your personalised horoscope based on your sign.

Select your Sign
Free Personalized Horoscope 2023
© Copyright 2024 AstroCAMP.com All Rights Reserved